టెక్రియల్ లో ఘనంగా ముగిసిన శోభయాత్ర

50చూసినవారు
కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 13వ వార్డు టెక్రియల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. శోభాయాత్రకు యూత్ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. గ్రామంలో ఎటువంటి పట్టణంలో జరగకుండా శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్