జూలై 6నుండి సెప్టెంబర్ 3వరకు శ్రీదేవి భాగవతం పారాయణం

0చూసినవారు
జూలై 6నుండి సెప్టెంబర్ 3వరకు శ్రీదేవి భాగవతం పారాయణం
జూలై 6 నుండి సెప్టెంబర్ 3వరకు శ్రీదేవి భాగవతం పారాయణం కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్లో గల శ్రీకృష్ణ గీతా మందిరంలో నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని, శ్రీ గీత తత్వత జ్ఞాన సత్సంగం కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ గీత మందిరంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్