ఈవీఎంల వద్ద గట్టి పోలీసు నిఘా ఉంచాలి: జిల్లా కలెక్టర్

64చూసినవారు
ఈవీఎంల వద్ద గట్టి పోలీసు నిఘా ఉంచాలి: జిల్లా కలెక్టర్
ఈవీఎంల వద్ద గట్టి పోలీసు నిఘా ఉంచాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఈవిఎమ్ గోడౌన్స్ ను గురువారం కలెక్టర్ సందర్శించి గోడౌన్ లో సీసీ కెమెరా పర్యవేక్షణలో భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్