కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ లో నూతనంగా సూపరింటిండెంట్ గా నియమించబడ్డ సిహెచ్. సంజీవరెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సంధర్బంగా కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందించారు. కాసేపు జైలు సూపరింటెండెంట్ కలెక్టర్ సంవదిత శాఖ పై మాట్లాడారు.