జిల్లా కలెక్టర్ ను కలిసిన సబ్ జైల్ సూపరింటెండెంట్

76చూసినవారు
జిల్లా కలెక్టర్ ను కలిసిన సబ్ జైల్ సూపరింటెండెంట్
కామారెడ్డి సబ్ జైల్ లో నూతనంగా సూపరింటెండెంట్ గా నియమించబడ్డ సిహెచ్. సంజీవరెడ్డి బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పులా బొకేను అందజేశారు.

సంబంధిత పోస్ట్