చుక్కాపూర్ లో సుదర్శన నరసింహ హోమం

1చూసినవారు
చుక్కాపూర్ లో సుదర్శన నరసింహ హోమం
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వాతి నక్షత్రం సందర్భంగా శనివారం సుదర్శన నరసింహస్వామి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీధర్ రావు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.