తాడ్వాయి: రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి

69చూసినవారు
తాడ్వాయి: రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి
What: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, అధ్యక్షుడు జమీల్ అహ్మద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి 20 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్