తాడ్వాయి మండలం కృష్ణాజివాడ గ్రామంలో మంగళవారం కామారెడ్డి CFL(SST) స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్థులకు బ్యాంక్ సేవలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పొదుపు, డిజిటల్ పేమెంట్స్, భీమా పథకాలపై, సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.