తాడ్వాయి: భూభారతి కి అప్లికేషన్స్ సేకరిస్తున్న అధికారులు

50చూసినవారు
తాడ్వాయి గ్రామంలో గురువారం భూభారతి అప్లికేషన్స్ కి విశేష స్పందన రావడం జరిగింది. కానీ అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు. కానీ పరిష్కారం ఎప్పుడు అవుతుంది అంటే నోరు విప్పడం లేదు. అసలు పరిష్కారము అయ్యేనా అన్నట్టుగా వుంది. స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఐదు సంవత్సరాలలో ఎటువంటి పరిష్కారం కానిది ఇప్పుడు అవుతుందా అనే విధంగా స్థానికులు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్