తాడ్వాయి: బ్రిడ్జిని పట్టించుకోని అధికారులు

52చూసినవారు
తాడ్వాయి: బ్రిడ్జిని పట్టించుకోని అధికారులు
తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య ఉన్న అకాల వర్షాలకు కురిసిన వర్షానికి బిడ్జి దెబ్బతిని రోడ్డు కుంగిపోయి ప్రజలకు ప్రమాదకరంగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ బ్రిడ్జిని మందస్తుగా డ్యామేజీ కాకుండా రాళ్లతో నింపడం జరిగింది. ఈ బ్రిడ్జిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పట్టించుకోవాలని గ్రామస్తులు శనివారం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్