పదోన్నతి పొందిన వ్యాయామ ఉపాధ్యాయులు శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియానికి తరలిరావాలని పేట సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగ వెంకటేశ్వర్ గౌడ్, నోముల మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఉదయం ఎనిమిది గంటలకు కామారెడ్డి కర్షక్ బీఈడీ కళాశాల వద్దకు రావాలని పేర్కొన్నారు.