మొబైల్ షాప్ లో చోరీ...

61చూసినవారు
మొబైల్ షాప్ లో చోరీ...
కామారెడ్డి పట్టణంలోని సాందీపని జూనియర్ కళాశాల పక్కన గల మొబైల్ షాప్ లో శనివారం రాత్రి దొంగలు షాపు షట్టర్ తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం తెలిపారు. పట్టణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత సాందీపని జూనియర్ కళాశాల పక్కన గల హైమద్ మొబైల్స్ షాప్ లో గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్ తాళాలు పగలకొట్టి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మొబైల్ షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్