నూతన చట్టాలపై పోలీస్ అధికారులకు ముగిసిన శిక్షణ తరగతులు

58చూసినవారు
నూతన చట్టాలపై పోలీస్ అధికారులకు ముగిసిన శిక్షణ తరగతులు
కామారెడ్డి జిల్లా పోలీసులకు నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, జూలై 1 నుండి అమలులోకి రానున్న నూతన చట్టాల పట్ల ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో జిల్లాలోని ప్రతి అధికారులు, సిబ్బందికి ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. జూలై 1 నుండి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్