పదవి విరమణ పొందిన ఎస్సైకి సన్మానం

68చూసినవారు
పదవి విరమణ పొందిన ఎస్సైకి సన్మానం
కామారెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా విధులు నిర్వహించిన హరాలే ఆనందరావు ఇటీవల పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా బుధవారం ఆయనను కామారెడ్డిలో ఆర్యక్షత్రియ సంఘం ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం, భవాని మాత సిండికేట్ ఆధ్వర్యంలో శాలువలతో ఘనంగా సన్మానించారు. అలాగే ఎంఈఓగా పదోన్నతి పొందిన నిట్టూరి ఆనందరావును సన్మానించారు.

సంబంధిత పోస్ట్