పదవి విరమణ పొందిన జడ్పిటిసి ఎంపిటిసి లకు సన్మానం

58చూసినవారు
పదవి విరమణ పొందిన జడ్పిటిసి ఎంపిటిసి లకు సన్మానం
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల మాజీ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ కు అంబర్పేట్ ఎంపీటీసీ ఫిరంగి రాజేశ్వర్ కు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు సీతారాంపల్లి జాలిగామ నాంపల్లి, గొట్టుముక్కుల స్వరూప సంజీవరెడ్డి, లింగుపల్లి, పోగుల సాయిలు, అంచనూరు, మమత స్వామి గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి బుధవారం సన్మానం చేశారు. వివిధ గ్రామాలకు చేసిన సేవలు మరువలేనిది ఇంకా ఎల్లవేళలా ప్రజల మన్నాళ్లు పొంది వారికి సేవ చేసే భాగ్యము కలిగి ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్