ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు

68చూసినవారు
ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి. ఇందిర గాంధీ ఈ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రధాన మంత్రిగా పాలు సేవలు అందించి ప్రజలను ఆదుకొని భారతదేశాన్ని పరిపాలించారు అని ఈ సందర్భంగా మాట్లాడారు.

సంబంధిత పోస్ట్