కామారెడ్డి ఆర్డీవోగా వీణ

59చూసినవారు
కామారెడ్డి ఆర్డీవోగా వీణ
కామారెడ్డి ఆర్డీఓగా వీణ బుధవారం విధుల్లో చేరారు. ఈ సందర్బంగా ఆమె జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందించారు.

సంబంధిత పోస్ట్