వన్యప్రాణుల వేటగాళ్లు అరెస్ట్

80చూసినవారు
వన్యప్రాణుల వేటగాళ్లు అరెస్ట్
మాచారెడ్డి మండలంలోని తడకపల్లి శివారులో ఇద్దరు వన్యప్రాణుల వేటగాళ్లను అరెస్టు చేసినట్లు ఎస్సై సట్టు అనిల్ తెలిపారు. అటవీ శాఖ సెక్షన్ అధికారి ఎంఏ ఫరూక్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ ఎక్సెల్ పై అనుమానస్పదంగా కనిపించడంతో వారి వద్ద చనిపోయిన అడవి పంది, దానిని చంపడానికి ఉపయోగించిన తాడు ఉన్నాయి. అనంతరం వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్