ఎల్లారెడ్డి: అదనపు కలెక్టర్ ను కలిసిన మాజీ మున్సిపల్ చైర్మన్

55చూసినవారు
ఎల్లారెడ్డి: అదనపు కలెక్టర్ ను కలిసిన మాజీ మున్సిపల్ చైర్మన్
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ శనివారం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కు శాలువతో సన్మానించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి మాజీ జడ్పీటీసీ సామెల్, వెల్లుట్ల మాజీ సర్పంచ్ గంట రాజేశ్వరి, సాయిలు, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్