ఎల్లారెడ్డి: ఎంపీని కలిసిన మండల నాయకులు

57చూసినవారు
ఎల్లారెడ్డి: ఎంపీని కలిసిన మండల నాయకులు
జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ ని మంగళవారం తాడ్వాయి గ్రామ, మండల నాయకులు కలిసి గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను గురించి చర్చించడం జరిగింది. గతంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ప్రోత్సాహం, సహకారంతో తాడ్వాయి వీడీసీ, ఎన్.వై.సీ  బిల్డింగ్ నిర్మాణానికి రూ. 10 లక్షల గ్రాంట్ ఇవ్వాలని రిక్వెస్టింగ్ లెటర్ చూసి త్వరలోనే పదిలక్షల ప్రోసిడింగ్ కాపీ ఇస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్