కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయన ఇంటికి వెళ్లి ఆయా పార్టీల నాయకులు బుధవారం పరామర్శించారు. ఈ ప్రమాదంలో ఆయన కాలు విరగగా కుడి చేయికి గాయమైంది. ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన వివరించారు.