ఎల్లారెడ్డి: మైనార్టీ గురుకుల కళాశాలను సందర్శించిన తహశీల్దార్

67చూసినవారు
ఎల్లారెడ్డి: మైనార్టీ గురుకుల కళాశాలను సందర్శించిన తహశీల్దార్
లింగంపేట్ మైనారిటీ గురుకుల కళాశాలలో లింగంపేట్ మండల తహశీల్దార్ రాజనరేందర్ గౌడ్ అలాగే కామారెడ్డి RLC కిరణ్ కుమార్ గౌడ్ కళాశాలను సందర్శించి వివిధ రికార్డ్స్, రిజిస్టర్ లను, కొత్త మెనూ అమలు తీరుని అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించి కళాశాలలో మహిళా అధ్యాపకురాలు అంజూమ్ ఫాతిమని సన్మానించడం జరిగింది. అలాగే విద్యార్థుల ప్రగతి నివేదికను పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్