గుండెపోటుతో యువకుడు మృతి

60చూసినవారు
గుండెపోటుతో యువకుడు మృతి
లింగంపేట్ మండలంలోని నల్లమడుగు గ్రామానికి చెందిన మెట్టు శేఖర్ అనే యువకుడు గుండెపోటుతో శుక్రవారం ఉదయం మరణించాడు. తెల్లవారుజామున 4 గంటలకు ఛాతిలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పిన వెంటనే ఆసుపత్రికి వెళ్దామని తరలిస్తుండగా మార్గమధ్యలో మరోసారి నొప్పి రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్