నిత్యపూజలందుకుంటున్న అల్లురమ్మ

72చూసినవారు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని లింగంపేట్ మండలం కోమటి పల్లి రహదారిలో అటవీ ప్రాంతంలో వెలిసిన వనదేవత అల్లురమ్మ దినదిన ప్రవర్తమానంగా విరాజిల్లుతుంది. అమ్మవారిని కోరిన కోర్కెలు తీరడంతో, నిత్యం ఆ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రతి శుక్రవారం, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. ఒకప్పడు మర్రి చెట్టుకింద చిన్న గుడిలో అమ్మవారు కొలువయ్యారు. నేడు అదే ఆలయం పెద్దగా మారి కోర్కెలు తీర్చే అల్లురమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్