అయ్యప్ప ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం

74చూసినవారు
అయ్యప్ప ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం
పిట్లం మండల కేంద్రంలో గల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ కమిటి అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. అలాగే మధ్యాహ్నం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్