కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండ గ్రామంలో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కామారెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ సేవల పట్ల ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలని ఎస్ఎస్టీ, ఎన్జీఓ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్టీ, ఎన్జీఓ కౌన్సిలర్లు దోమల రాజు & ఆనంద్ రెడ్డి మరియు సీసీ సాయిలు, ప్రజలు పాల్గొనడం జరిగింది.