బీబీపేట: ఆర్టిఐ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ

69చూసినవారు
బీబీపేట: ఆర్టిఐ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ
కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ నందు సంఘ సంస్కర్త భారత తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీబీపేట మండల ఆర్టిఐ అధ్యక్షులు నాంపల్లి, కార్యదర్శి పండ్ల హనుమంతు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆ మహనీయురాలు అడుగుజాడల్లో నడవాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్