ఈనెల 4 నుండి 7 వరకు బీబీపేట లో నూతనంగా నిర్మించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మరియు గణపతి ఆంజనేయుల నవగ్రహ దేవి దేవతల ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రికను మంగళవారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాజీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ ఆసిఫ్ కి ఇచ్చి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఉప్పల సాయినాథ్, రాజేందర్, గంగాధర్, పెద్ది ఉమాకాంత్ పాల్గొన్నారు.