మండల ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్ కేజీబీవీ, జ్యోతిరావు పూలే బాయ్స్, ఎస్సీ హాస్టల్ ను మంగళవారం విజిట్ చేయడం జరిగింది. గురువారం నుండి స్కూలు ప్రారంభమవుతున్నందున ప్రారంభానికి అన్ని రకాలుగా వసతులు ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. అన్ని రకాల టాయిలెట్స్, కిచెను డార్మెంటరీ క్లీన్ చేసుకొని రెడీగా ఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.