బీబీపేట: ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యం

71చూసినవారు
బీబీపేట: ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యం
బీబీపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకో తలపెట్టింది. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశానుసారం జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద ఆదివారం నిరసన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్