బిసిలకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సమాన వాటాకల్పించాలని, జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి వికెవి ఫంక్షన్ హాల్లో, కామారెడ్డి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు చింతల శంకర్. అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ బీసీలకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సమాన వాటా కల్పించాలన్నారు.