భిక్కనూరు పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు తీసుకున్న ఎస్ఐ ఆంజనేయులును శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ లీడర్లు సన్మానించారు ఈ సందర్భంగా గోల్కొండ నరసింహారెడ్డి మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతలు పరిరక్షణలో శ్రద్ధ చూపాలని కోరారు. ఆయనతో పాటు కర్రోళ్ల నర్సింలు, నాగరాజు, భూపాల్ లింగం, తదితరులు పాల్గొన్నారు.