బీబీపేట: ఉచితంగా పుస్తె, మట్టెలు వితరణ

51చూసినవారు
బీబీపేట: ఉచితంగా పుస్తె, మట్టెలు వితరణ
బీబీపేట గ్రామానికి చెందిన వధువు వడ్ల రవళికి కామారెడ్డి పట్టణానికి చెందిన లలితా బాలచంద్రం గుప్తా వధువుకు శుక్రవారం పుస్తె, మట్టెలు వితరణ చేశారు. ఈ సందర్భంగా అయిత బాలచంద్రగుప్తా మాట్లాడుతూ ఇప్పటివరకు 27 పేద కుటుంబాలకు చెందిన వధువులకు పుస్తె మట్టలు వితరణ చేశానని, ఇంకా ఎవరైనా బీద హిందూ కుటుంబంలో పుట్టి వివాహానికి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే పుస్తె, మట్టెలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్