లింగంపేట్ మండల బీజేపీ అధ్యక్షుడిగా బొల్లారం క్రాంతికుమార్

58చూసినవారు
లింగంపేట్ మండల బీజేపీ అధ్యక్షుడిగా బొల్లారం క్రాంతికుమార్
బీజేపీ లింగంపేట్ మండల అధ్యక్షుడిగా బొల్లారం క్రాంతికుమార్ ను నియమించినట్లు బీజేపీ జిల్లా ఎన్నికల అధికారి ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బొల్లారం క్రాంతి కుమార్ మాట్లాడుతూ. తమపై నమ్మకంతో అప్పగించిన పదవికి న్యాయం చేస్తానని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తాన్నారు.

సంబంధిత పోస్ట్