ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

78చూసినవారు
ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
బిచ్కుంద మండల కేంద్రంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్