తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఆదివారం ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర ఆర్యక్షత్రియ సంఘం క్యాలండర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు నిట్టు రఘుపతి, ఉపాధ్యక్షులు గనిష్యం మనోహర్ రావు, కోశాధికారి లండే లక్ష్మణ్ రావు, సెక్రటరీ నిట్టు భాస్కర్ రావు, సలహాదారులు గనిష్యం కిషన్ రావు, నిట్టు సంగారావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.