గాంధారి మండల యువత కోసం క్రీడా మైదానాన్ని మంజూరుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు తమకు సమాచారం ఇచ్చారని గాంధారి మండల కాంగ్రెస్ నాయకుడు సర్ధార్ సింగ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ద్హినికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడతాయని పేర్కొన్నారు.