కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని EOP, trama, o. t, male, female, Post oppa rate, తో సహ అన్ని విభాగాలు పరిశీలించి తగు సూచనలు చేశారు. మెరుగైన సేవలు కొరకై రోగులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సూపరిండెంట్ డాక్టర్ రామ్ సింగ్ ను ఆదేశించారు. రోగులకు అవసరాల నిమిత్తం ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకు రావాలన్నారు.