బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శులకు సత్కారం

51చూసినవారు
బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శులకు సత్కారం
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం బదిలీపై వెళ్లిన ఎనిమిది మంది పంచాయతీ కార్యదర్శులకు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో బదిలీలు సర్వసాధారణమని ఎక్కడికి వెళ్లినావృత్తి దైవంగా భావించిపనులు చేయాలనిఅన్నారు.

సంబంధిత పోస్ట్