ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసారం శుక్రవారం గాంధారి మండలం ముదోలి లో మండల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి గడపగడప తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ప్రజలను, కార్యకర్తలను చైతన్యపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఏఎంసీ చైర్మన్ బండారి పరమేశ్వర్, నాయకులు సాయికుమార్, తదితరులు, పాల్గొన్నారు.