Top 10 viral news 🔥

ఈ ఏడాది 105 శాతం అధిక వర్షపాతం: ఐఎండీ
రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. దాదాపు 105 శాతం అధికంగా వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.