ఎల్లారెడ్డి అయ్యప్ప ఆలయంలో పూజలు అన్న ప్రసాద వితరణ

70చూసినవారు
హరిహర పుత్రుడు, కలియుగ దైవం శ్రీశ్రీశ్రీ. ధర్మశాస్త్ర ఎల్లారెడ్డి అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం స్వామి వారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం ఆలయం అన్నప్రసాద సత్రంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. భక్తులు స్వామిని దర్శించుకుని స్వామి అన్న ప్రసాదం స్వీకరించి వెళ్లారు. ఈ కార్యమాన్ని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ నాథ్ పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్