ఎల్లారెడ్డి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులకు డాక్టరేట్

54చూసినవారు
ఎల్లారెడ్డి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులకు డాక్టరేట్
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్రం, గణిత శాస్త్రం విభాగాలలో కాంట్రాక్ట్ అద్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న బి. గంగారెడ్డి, జి. సిద్దురాజ్ లు డాక్టరేట్ అవార్డు అందుకున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. లక్ష్మినారాయణ గురువారం తెలిపారు. వీరిని గురువారం కళాశాలలో శాలువతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్