నమ్ముకున్న వృత్తికి న్యాయం చేస్తే గుర్తింపు వస్తుంది

58చూసినవారు
నమ్ముకున్న వృత్తికి న్యాయంచేస్తే గుర్తింపు తప్పక వస్తుందని ప్రముఖ సర్జన్ డాక్టర్. బీ. నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం రాత్రి ప్రముఖఆర్టిస్ట్ గోపాల్ గౌడ్కు భారత్ విభూషన్ అవార్డుగ్రహీత, ఎన్యూజే (ఐ)జాతీయ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ లకు సత్కారం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రనేత బాలకిషన్, కాంగ్రెస్ నేత విద్యాసాగర్, అధ్యపకుడు సత్యం, జర్నలిస్ట్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్