ఎల్లారెడ్డి: అమలు చేయడం పట్ల హర్షం

70చూసినవారు
ఎల్లారెడ్డి: అమలు చేయడం పట్ల హర్షం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన సామాజిక న్యాయం హామీనీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేయడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించి మంత్రివర్గ విస్తరణలో రాజ్యాధికారాన్ని ఇవ్వడం హర్షణీయమన్నారు.

సంబంధిత పోస్ట్