బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

53చూసినవారు
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
గంధారి మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల కాలంలో మరణించిన బాదిత కుటుంబాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు మంగళవారం పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. ఎమ్మెల్యేతో పాటు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్