ఎల్లారెడ్డి: తెలుగు సాహితీ శిఖరం సినారె ఏడవ వర్ధంతి

65చూసినవారు
ఎల్లారెడ్డి: తెలుగు సాహితీ శిఖరం సినారె ఏడవ వర్ధంతి
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణరెడ్డి ఏడవ వర్ధంతి కార్యక్రమం గురువారం ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ, ఐ క్యూ ఏసి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముందుగా సినారె చిత్రపటానికి ప్రిన్సిపాల్, అధ్యాపకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్