ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

77చూసినవారు
ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదు
ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని, ఉద్యోగ విధుల్లో ఉన్న సమయంలో చేసిన మంచి పనులు ఎంతో మంచి గుర్తింపుతో పాటు మానసిక సంతోషాన్ని కలిగిస్తుందని ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల జడ్పి హెచ్ హెచ్ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం వెల్లుట్ల పాఠశాల ఉపాధ్యాయుడు పోచాగౌడ్ పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించి, పాఠశాల, ఉపాధ్యాయ బృందంతో కలిసి పడవీ విరమణ చేసిన గౌడ్ ను సత్కరించారు.

సంబంధిత పోస్ట్