బాధిత కుటుంబానికి పరామర్శించిన మాజీ ఎమ్యెల్యే

77చూసినవారు
బాధిత కుటుంబానికి పరామర్శించిన మాజీ ఎమ్యెల్యే
నాగిరెడ్డిపేట మండలం బెజ్గం చెరువు తండా మాజీ సర్పంచ్ మంగ్లీ భర్త టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరిలాల్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మంగళవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి గ్రామ మాజీ సర్పంచ్ మంగ్లీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ధైర్యం నింపి భరోసా కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్