బాలిక అదృశ్యం కేసు నమోదు: ఎస్ఐ

54చూసినవారు
బాలిక అదృశ్యం కేసు నమోదు: ఎస్ఐ
ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ కు చెందిన కటికల అర్చన(17)అనే బాలిక ఆచూకీ తెలవడం లేదని కుటుంబ సభ్యులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. ఎల్లారెడ్డి మోడల్ స్కూల్ / కళాశాలలో ఇంటర్ బైపిసి ద్వితీయ చదువుతున్న అర్చన మంగళవారం తోటి విద్యార్థులతో కలిసి ఆటోలో కళాశాలకు వెల్లి, తిరిగి రాకపోవడంతో అర్చన తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్